News
అంతర్జాతీయ స్థాయిలో చిత్రనగరి క్రీడానగరి: కేసీఆర్
హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయిలో చిత్రనగరి, క్రీడానగరి నిర్మిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. వీటి నిర్మాణానికి రాచకొండ ప్రాంతం అనువైనదన్నారు. సోమవారం ఆయన రాచకొండ ప్రాంతంలో పర్యటించారు. ీ సందర్భంగా మాట్లాడుతూ... చిత్రనగరి, క్రీడానగరి, విద్యాసంస్థల ఏర్పాటుకు సూత్రప్రాయ నిర్ణయం జరిగిందన్నారు. రాచకొండలో 31 వేల ఎకరాల్లో పరిశ్రమలు, విద్యాసంస్థలు నెలకొల్పుతామని, కాలుష్యం వెదజల్లని సంస్థలను రాచకొండలో నెలకొల్పాలని నిర్ణయించామని ఆయన తెలిపారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








